నాడి జ్యోతిష్యం (తాళపత్ర గ్రంధం ) అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తమిళనాడులోని వైదీశ్వరన్ కోయిల్ అనే నగరంలో పారంపర్యంగా నాడి జోతిష్య కుటుంబంలో పుట్టిన మా కుటుంబీకులు ప్రస్తుత్తం అనేక ప్రాంతాలలో కార్యాలయాలు కలిగి ఉన్నాము . 35 సంవత్సరాలుగా ప్రఖ్యాతిగాంచిన దిన పత్రికలలో రాజకీయాలు, రాజకీయ నాయకులు, దేశ విదేశాల National Disaster ప్రకృతి వైపరిత్యాలు లాంటి అనేక ఫలితాలను వ్రాయడం జరిగింది. ప్రతి సంవత్సరం పంచాంగం ప్రచురిస్తున్నాము . vps వేద పాఠశాల చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా ము . మా వేద పాఠశాల ద్వారా ఇప్పటివరకు ఐదు వందలకు పైబడిన వేద పండితులను తయారు చేశాము. మేము ప్రపంచ శాంతిని కోరి ప్రతి సంవత్సరము అనేక హోమాలు, గురు, శని సంక్రమణ పూజలు, గ్రహ శాంతులు చేస్తున్నాము.
తాళపత్ర గ్రంథం ద్వారా వారియొక్క భవిష్యత్తును తెలుసుకోవడానికి అనేక విదేశాలు మరియు ఇతర రాష్ట్రాలనుండి మా కార్యాలయానికి వస్తుంటారు. వారికి అనేక జాతీయ పార్టీ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు, సమాజంలో పేరుగాంచిన విద్యావేత్తలు, కార్పొరేట్ సంస్థల అధిపతులు వస్తుంటారు.
కావున వారియొక్క వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగకుండ వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మా కస్టమర్స్ పోటోలను కూడ గోప్యంగా ఉంచడం జరుగుతుంది.